Monday, April 8, 2024

4 ways to escape from cyber attack



 4 ways to escape

1. Install security software on your devices. Set the settings to update automatically.

2. Set up multi-factor authentication for your accounts. That means having different passwords to log in. If you have one phone password, choose a different password for UPI accounts. Retina scanning, fingerprint and face recognition are even better.

3. Set mobile security software on your phones to update automatically. Doing this will give you a strong defense against cyber attacks. Also keep storing your data on pen drives.

4. Don't forget to get cyber insurance. If you are above 18 years of age.. if you have habit of using internet a lot.. you need cyber insurance.


తప్పించుకునేందుకు 4 మార్గాలు

1. మీ డివైస్లలో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆటోమేటిక్ అప్డేట్ అయ్యేలా సెట్టింగ్స్ చేసుకోండి.

2. మీ అకౌంట్లకు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ పెట్టుకోండి. అంటే లాగిన్ అయ్యేందుకు వేర్వేరు పాస్వర్డులు పెట్టుకోవడం అన్నమాట. ఫోన్ పాస్వర్డ్ ఒకటి ఉంటే యూపీఐ అకౌంట్లకు భిన్నమైన పాస్వర్డ్ ఎంపిక చేసుకోండి. రెటీనా స్కానింగ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ వంటివి పెట్టుకుంటే ఇంకా మంచిది.

3. మీ ఫోన్లలో మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా సెట్ చేయండి. ఇలా చేయడం వల్ల సైబర్ దాడుల నుంచి మీకు బలమైన రక్షణ ఏర్పడుతుంది. దీంతో పాటు మీ డేటాను పెన్ డ్రైవ్స్ పొందుపరుస్తూ ఉండండి.

4. సైబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం మర్చిపోవద్దు. మీకు 18ఏళ్ల పైబడిన వయసుంటే.. ఇంటర్నెట్ ఎక్కువగా వాడే అలవాటు ఉంటే.. మీకు సైబర్ ఇన్సూరెన్స్ చాలా అవసరం.

No comments:

Post a Comment

Featured Post

Trending tech topics

Here are a few present trending tech topics with different angles to consider: **1. The Rise of AI-Powered Everything:** *   **Focus:** This...