Check these before buying gold..
> Go to different shops and check the prices, making and other charges. Buy wherever you feel less
> The price of gold is not fixed. So you should know the price before buying.
> Discounts are given on making charges during festivals. So bargain on it
>Gold is mixed with other metals to make jewellery. Find out how much they are. The Hall Mark mark is a standard of purity.
గోల్డ్ కొనే ముందు ఇవి చెక్ చేయండి..
> వేర్వేరు షాపులకు వెళ్లి ధరల్ని, మేకింగ్, ఇతర ఛార్జీలను పరిశీలించండి. ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే కొనండి
> బంగారం ధర స్థిరంగా ఉండదు. కాబట్టి కొనే ముందుగా ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలి.
> పండుగల వేళ మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్స్ ఇస్తుంటారు. సో దానిపై బేరమాడండి
>ఆభరణాల తయారీకి వీలుగా గోల్డ్లో ఇతర లోహాలు కలుపుతారు. అవి ఎంత మేర ఉన్నాయనే దానిపై ఆరా తీయండి. హాల్ మార్క్ గుర్తు స్వచ్ఛతకు ప్రామాణికం.
.jpeg)
No comments:
Post a Comment